Friday, October 31, 2008

3 comments:

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

సీత అనబడు సీతారాం గారు,బ్లాగు మహాప్రపంచానికి స్వాగతం.మీ గురించి తెలుసుకునే అవకాశం మా అందరికి ఇచ్చినందుకు సంతోషం.కానీ మీరు టైపింగులో చాలా మారాలి.లేకపోతే మీరు చెప్పిన మాస్టర్లు మీకు సరిగ్గా చదువు నేర్పలేదని మేము అనుకోవాల్సి వస్తుంది.

seetha said...

రాజేంద్రకుమార్ గారు నేను బ్లాగ్స్ రాయడంలో క్రొత్త ఏమైనా తప్పులు ఉంటే క్షమించగలరు. మీ లాంటి వారు టైపింగులోసలహాలు ఇస్తే తప్పులు సరిచేసుకోగలము.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

ఇక్కడ ఎవరూ ఎవరిని క్షమించటాలు ఉండవండి,అసలా ప్రస్తావనే తీసుకురావద్దు.అలాగే సలహాలు కాదు కానీ,కొన్ని సూచనలు,
లేఖిని లో టైప్ చెయ్యటానికి,అక్షరమాల వాడటానికి కొన్ని పరిమితులున్న కారణాన మీరు బరహ http://www.baraha.com/BarahaIME.htm నుండి మీరు దించుకోవచ్చు(డౌన్ లోడ్ అన్నమాట)
అలాగే http://groups.google.co.in/group/telugublog లో సభ్యత్వం తీసుకోండి అక్కడ వెయ్యికి పైగా ఉన్న సభ్యులు మీకు సహకరిస్తారు.
ముఖ్యంగా మీరు రాయాలి అనుకున్న అంశాన్ని మొదటగా ఒక కాగితం మీద రాసి చూడండి,తర్వాతే మెల్లగా బరహ ఉపయోగించి టైప్ చెయ్యండి చేశాక కూడా ఒకటికిరెండుసార్లు సరి చూసుకున్నాకే పబ్లిష్ చెయ్యండి
word verification తీసెయ్యగలరు.

ఇలాంటి పొరబాట్లు మరలాదొర్లకుండా ఉంటాయి -----
కృష్ణజిల్లా లోని జోన్నపాడు అనే గ్రామము--కృష్ణా జిల్లా

జొన్నపాడు

ఇప్పుడు నా గురుంచి -- నా గురించి
పచ్చిమ గోదావరి జిల్లా -- పశ్చిమ గోదావరి జిల్లా
నాకు 5 దవ సవస్త్రం -- నాకు ఐదవ అయిదవ సంవత్సరం
ఆయనను చుస్తే పిల్లలు అంత బయపడేవారు--- చూస్తే అంతా భయపడేవారు,
నేను అక్కడ ఆరవ తరఘ్తి వరకు -తరగతి వరకూ,
తరఘతి- తరగతి
ఫెయిల్ అయీన సవస్త్రం -అయిన/అయ్యిన సంవత్సరం
మూడు నెలలు కాలిగా ఉన్నాను -ఖాళీగా